ప్రణయమే ప్రళయమైనా వేళ (𝚝𝚑𝚎 𝚍𝚎𝚜𝚝𝚒𝚗𝚢 𝚘𝚏 𝚕𝚘𝚟𝚎) – 1
🌸🕊️ప్రణయమే ప్రళయమైన వేళ (The Destiny Of Love ) – 1🌸🕊️ దక్షిణ కాశిగా.. పిలవబడే.. ఆ శ్రీశైలం పుణ్య క్షేత్రంలో.. నిత్యం ఆ శివ నామస్మరణ ప్రకృతిలో మమేకం అయినట్టుగా మారు మొగుతుంటే.. లింగ రూపంలో.. కొలువు దిరిన ఆ బోలాశంకరుడు.. తన భక్తుల కోరికలు తీర్చుతూ.. నిత్యం పూజలను మనసారా స్వీకరిస్తూనే.. అందరిని చల్లగా చూస్తున్న ఆ […]