New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

యక్షిణి

1 story Ongoing Horror Thriller Fantasy

నడిరేయి.. సమయం పదకొండు గంటలు.. కటిక అమావాస్య. ఆకాశంలో చంద్రుడి జాడ లేదు. నక్షత్రాలు సైతం మేఘాల వెనుక దాక్కున్నాయి. చుట్టూ అలుముకున్న చీకటి భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది.. ఎక్కడో దూరంగా నక్కల అరుపులు వినిపిస్తున్నాయి. గాలికి చెట్ల కొమ్మలు ఒకదానికొకటి తాకుతూ వింత శబ్దాలు చేస్తున్నాయి.. స్మశానంలో వెలిగించిన కొన్ని చితి మంటలు ఇంకా పూర్తిగా ఆరిపోలేదు. వాటి నుంచి వెలువడుతున్న పొగ గాలిలో కలుస్తూ ఉంది.. అలాంటి భయానక వాతావరణంలో.. స్మశానంలోని ఎముకల గుట్ట మీద కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు విక్రమాదిత్య.. నల్లటి వస్త్రాలు ధరించి, మెడలో రుద్రాక్ష మాలలు, నుదుటిపై విభూతి రేఖలు, జుట్టు పూర్తిగా చిక్కులు పడి ఉంది. అతని చూపు మాత్రం ఎదురుగా…

Browse Stories

No stories found

Try another filter, or browse more series from the home page.

Back to Home