రాయని ప్రేమకథ ❤️ – 5
రాయని ప్రేమకథ❤️ ఎపిసోడ్ – 5 ఒక చిన్న అపార్థం 🖤 అర్జున్ ప్రపంచం – ఉదయం 8:00 జూబ్లీహిల్స్‌లోని వర్మ నివాసం… అర్జున్ తన గదిలో రెడీ అవుతూ ఫోన్ మాట్లాడుతున్నాడు. “రేయ్ విక్రమ్! ఎక్కడున్నావ్?” “ఇంట్లోనే ఉన్నానురా. ఎందుకు?” “ఎంతసేపు? ఆఫీస్‌కి రావా?” “నీకు పర్సనల్ అసిస్టెంట్‌లా మారిపోయానురా నేను?” “అవును. జీతం తీసుకుంటున్నావ్ కదా!” అంటూ నవ్వాడు అర్జున్. “ఒరేయ్! నేను నీ కంపెనీలో పనిచేస్తున్నానని నన్ను మరీ అంత తక్కువ […]