స్వయంసిద్ధ – 15
స్వయంసిద్ధ – 15వ భాగం సాయంత్రం అయిదు గంటల సమయంలో ప్రజావాణి డిజిటల్ కార్యాలయంలో తన కంప్యూటర్ ముందు కూర్చున్న జాహ్నవి, సౌమ్య కేసుకు సంబంధించిన వివరాలను మరోసారి పరిశీలిస్తోంది. ఆమె ముందు ఒకవైపు పోలీస్ కేసు ఫైల్, మరో వైపు సౌమ్య కుటుంబం ఇచ్చిన పత్రాలు, ఇంకోవైపు స్వప్న చెప్పిన వివరాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆమెకు తెలిసిన విషయాలన్నింటినీ ఒక క్రమంలో పెట్టుకుంటోంది. సౌమ్య కనిపించకుండా పోవడం, కుటుంబం ఫిర్యాదు చేయడం, పోలీసులు విచారణ […]