New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

❤️ మిస్టర్ ప్రవరాఖ్య – మిస్ వరూధిని ❤️

3 stories Ongoing Family Drama Romance Love

వరూధిని 25 సంవత్సరాల అమ్మాయి. ఉదయం 7 గంటలకు హడావిడిగా ఇల్లంతా తిరుగుతూ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంది.మంచం మీద మూడున్నర సంవత్సరాల చిన్నబాబు పడుకుని ఉన్నాడు.వరూధిని చేతిలో గరిట పట్టుకుని ఆ బాబు దగ్గరికి వచ్చి,"రిక్కీ బంగారం! నిద్రలేరా? టైం అయిపోతుంది. నిన్ను స్కూల్లో వదిలేసి నేను హాస్పిటల్‌కి వెళ్లాలి లే కన్నా!" అంటూ బుజ్జగిస్తూ నిద్రలేపుతుంది.ఆ మూడున్నర సంవత్సరాల బాబు రింగుల జుట్టుతో, బూరె బుగ్గలతో, కళ్లను నులుముకుంటూ నిద్రలేచి వరూధినిని గట్టిగా పట్టుకుని,"అమ్మా... నిద్రొస్తుంది అమ్మా!" అంటూ వరూధిని భుజం మీద తలపెట్టి, తన మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని నిద్రపోతాడు."నా బంగారు కొండ లే బంగారం!" అంటూ ముద్దు చేస్తూ వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లి దింపుతుంది."చిన్నా...…

Browse Stories

No stories found

Try another filter, or browse more series from the home page.

Back to Home