Crazy ప్రేమమ్ – 6
లోపల నుండి ఒక అమ్మాయి వచ్చి డోర్ ఓపెన్ చేసింది కాసేపటికి.. జీన్స్ అండ్ స్లీవ్ లెస్ టాప్ వేసుకుని, లూస్ హెయిర్ తో లుక్ వాయిస్ గా పోర్ష్ గా ఉన్నా వయసు 18 కూడా ఉండదేమో అన్నట్టు ఉంది. “హలో ఎస్క్యూజ్ మి హు అర్ యూ..?” డోర్ కొట్టి ఏం మాట్లాడకుండా బొమ్మలా నిలబడిన ఆముక్తని విసుగ్గా చూస్తూ అడిగింది ఆ అమ్మాయి. […]