Daddy princess – 1
డాడీ ప్రిన్సెస్ ❤️ మొదటి భాగం — మా ఇంటి సందడి నరసింహారావు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లతో అతని కుటుంబం ఎంతో ఆనందంగా సాగిపోతుంటుంది. పెద్ద కొడుకు ఆదిత్య, పెద్ద కూతురు ఆద్య. చిన్న కూతురు అద్విత. ఇంట్లో అందరూ ఆమెను ముద్దుగా హనీ అని పిలుస్తారు. నరసింహారావుకు తన పిల్లలంటే ఎంతో ప్రేమ. ముఖ్యంగా చిన్న కూతురు హనీ […]