Mr. డెవిల్ – 10
బెంగళూరు మాల్ మధ్యలో, అందరి కళ్ల ముందే ఒక అమ్మాయి చేతిలో అవమానం పొందిన కోపం అగ్నిపర్వతంలా భగ్గుమంది. తనతో పాటు వచ్చిన స్నేహితులు, సెక్యూరిటీ గార్డులు కూడా అతని కోపాన్ని చూసి వణికిపోయారు. వారిలో ఎవరికీ అతని దగ్గరికి వచ్చి ఓదార్చే ధైర్యం లేదు. సాకేత్ ఎక్కడున్నావు అంటూ జై పెద్దగా అరిచాడు. అతని ముఖం కోపంతో ఎర్రబడింది. ఆ క్షణంలో, ఆ అమ్మాయి రాధిక చెప్పిన మాటలు మీ […]