Mr. డెవిల్ – 20
వెనకాల గోడ దగ్గర ఆగిపోతుంది రాధిక. జై రాధిక ని గోడకు లాక్ చేసి రెండు వైపులా చేతులు పెట్టి ,ఏంటి వాయిస్ రేస్ అవుతుంది. ఇది నా ఆఫీస్ అనగా మీరు చేసింది తప్పు అని అంటూ ఉండగా ,వెంటనే జై రాధిక పెదాలపై ముద్దు పెడతాడు. రాధిక కి పెద్ద షాకే తగినట్టు అయ్యి కళ్ళు పెద్దవి చేసి బిగుసుకుపోతుంది. […]