New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి?-126

ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి?-126

 

పారిస్‌లోని ప్రసిద్ధమైన ఒక మాల్‌కి విక్టర్ కోట నుంచి 10 కార్లు బయలుదేరాయి.

ఒక కారులో విక్టర్ శార్వరితో కలిసి వెళ్తుంటే, మరో కారులో తారక్ వేషధారి తారిణి వెళ్తోంది. ఆ రెండు కార్లు తప్ప మిగతా కార్లన్నింటిలో విక్టర్ బాడీగార్డ్స్ మాత్రమే ఉన్నారు.

“విక్టర్, తారిణిని ఎందుకు వేరే కారులో రమ్మని చెప్పావు? మనతోపాటే రావచ్చు కదా! పాపం, ఆమె ముందే ఇక్కడికి కొత్త. పైగా ఆమెనుతో ఎవరూ లేరు. మనతోనే రావచ్చు కదా?” అని శార్వరి అడిగింది.

“వద్దు ప్రిన్సెస్. ఆమెను వేరుగానే రానివ్వు. నేను నీతో time spend చేయాలి అనుకున్నాను. మనిద్దరం ఇలా కలిసి time గడిపిందే లేదు.”

అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు.

శార్వరి నాజూకుగా అతని చేతి నుంచి తన చేతిని విడిపించుకుని, నవ్వుతూ వేరే విషయాలు మాట్లాడుతూ అతని దృష్టిని మరోవైపు మళ్లించి కూర్చుంది.

నేనే నా భార్యతో కూర్చోలేని పరిస్థితిని తీసుకొచ్చాడు. సాక్షి ఒక్కసారి నా చేతికి దొరకనీ… ఆ విక్టర్‌ని ఏం చేస్తానో వాడే ఊహించలేడు!”

అని అనుకుంటూ మరో కారులో కూర్చున్న తారక్ తన కోపాన్ని బయటకు వెళ్లగక్కలేక, తాను కూర్చున్న కారు సీటును గట్టిగా పట్టుకున్నాడు.

అతను పట్టుకున్న గట్టిపట్టుకు ఆ కారు సీటే చిరిగిపోయింది.

“Princess, నీ personal nurse ఇప్పటికే Mall లో ఉంది. ఇంకొద్దిసేపట్లో మనం కూడా Mall కి చేరుకుంటాం. నీకు ఏ బట్టలు కావాలంటే సంకోచం లేకుండా తీసుకో.”

అని చెప్పగానే కారు Mall దగ్గరకు వచ్చి ఆగింది. విక్టర్ శార్వరితో కలిసి కారులో నుంచి దిగమని చెప్పాడు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue