New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Love you forever 💖 – 5

Love you forever 💖 – 5

 

 

రాజేంద్ర ప్రసాద్ బలవంతంగా జేష్ఠ నీ బెడ్ రూం లోకి లాక్కొని వెళ్లి డోర్ లాక్ చేసి , జేష్ఠ నీ బెడ్ మీదకి తొసి ఫాస్ట్ ఫాస్ట్ గా అతని షర్వన పీకి పక్కన పడేసి అమాంతం జేష్ఠ మిద పడిపోతాడు…

 

 

 

ప్లీస్ సార్ నన్ను ఏం చెయ్యొద్దు…నన్ను వదిలెయ్యండి సార్…మీకు దండం పెడతాను సార్ ” అని బెడ్ మిద పై పైకి జరుగుతూ , చేతులు రెండు జోడించి రాజేంద్ర ప్రసాద్ నీ వేడుకుంటూ ఉంటుంది జేష్ఠ.

 

 

 

కానీ కామంతో కళ్ళు మూసుకుని పోయి ఉన్న రాజేంద్ర ప్రసాద్ కి జేష్ఠ మాటలు కానీ తన ఏడుపు కానీ వినిపించడం లేదు…

 

 

 

బలవంతంగా జేష్ఠ కాలు పట్టుకొని కిందకి లాగి ఆమె చెంప మిద లాగి పెట్టీ ఒక్కటి కొట్టి , షట్ అప్ అని అరిచి జేష్ఠ ఒంటి మిద ఉన్న చీర లాగి పక్కన పడేస్తాడు.. 

 

 

 

జేష్ఠ భయంతో తన రెండు చేతులతో ఆమె బాడీ నీ కవర్ చేసుకోవాలి అని ట్రై చేస్తుంటే ఆమె రెండు చేతులు పైకి నొక్కి పెట్టీ…..

 

 

 

గిల గిల లాడిస్తున్న ఆమె కాళ్ళు నీ అతని రెండు కాళ్ళతో లాక్ చేసి జేష్ఠ కి అసలు ఎటు కదిలే ఛాన్స్ ఇవ్వకుండా ఆమె బాడీ నీ కళ్ళతో కొరుక్కు తినేలా చూస్తూ పైశాచికంగా నవ్వుతూ ఉంటాడు…

 

 

 

అలా మెల్లిగా జేష్ఠ మీదకి ఒరిగి ఆమె చెస్ట్ దగ్గర ఉన్న పుట్టు మచ్చని చూస్తూ వైల్డ్ గా నవ్వుతూ కసుక్కున అక్కడ అతని పంటీ గాటూ పెట్టాడు…

 

 

 

ఆ గాయానికి సున్నితం అయిన జేస్ట్ తట్టుకోలేక ” అమ్మ ”  అని ఒక గావు కేక పెట్టింది…

 

 

ఆ అరుపు విని రాజేంద్ర ప్రసాద్ పెదవుల మిద రాక్షసంగా ఒక నవ్వు మెరిసింది…

 

 

 

రాజేంద్ర ప్రసాద్ నిజంగా ఒక రాక్షసుడు ….అతడు చేస్తున్న పనులకు జేష్ఠ ఏడుస్తూ ప్లీజ్ ఏం చెయ్యకండి , వదిలెయ్యండి అంటూ వేడుకుంటూ …

 

 

 

అతను చేసే గాయల వల్ల నొప్పితో అరుస్తూ ఏడుస్తూ ఉంటే వాడికి మాత్రం జాలి అనేది లేకుండా ఆ అరుపులు , ఏడుపుకి ఇంకా ఇంకా ఎక్కువగా రెచ్చి పోతూ జేష్ఠ నీ ఏడిపిస్తూ , ఆరిపిస్తూ ఉంటాడు…

 

 

 

సాధారణంగా ఇలాంటి సందర్భాలలో ఎవరికి అయిన అలా ఏడుస్తూ , అరుస్తూ ఉంటే కోపం , చిరాకు వస్తాయి కానీ ఇక్కడ రాజేంద్ర కేరక్టర్ దానికి భిన్నంగా ఉంటుంది..

 

 

 

వాడు చేసే పనులకి ఆడ పిల్లలు ఏడుస్తూ , అరుస్తూ ఉంటే వాడికి ఇంకా ఎనర్జీ వస్తుంది…..వాడిలో ఉండే రాక్షసుడు ఇంకా ఎక్కువ గా రెచ్చిపోతూ ఉంటాడు ఆ అరుపులకి…

 

 

 

80 కేజీలు ఉన్న  ఆ రాజేంద్ర ప్రసాద్ తన బరువు అంతా ఎలక పిల్లల ఉన్న జేష్ఠ మిద వేసి , కనీసం తనకి అటు ఇటు కదిలే అవకాశం కూడా లేకుండా చేశాడు….

 

 

 

జేష్ఠ కి అయితే అసలు ఆ క్షణం అక్కడికి అక్కడే భూమి బద్దలు అయ్యి దాంట్లో కూరుకుపోయి చచ్చిపోవాలి అనిపించింది.

 

 

 

తన తండ్రి వయసు ఉన్న ఒక వ్యక్తి తనతో అలా బిహేవ్ చెయ్యడం జేష్ఠ కి ఎంత అసహ్యంగా , చిరాకుగా ఉంది అంటే తన జన్మ మిద తనకే విరక్తి కలుగుతుంది.

 

 

 

తను ఒక ఆడ పిల్లగా పుట్టడం వళ్ళే కదా ఇలా తనతో ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు…?

 

 

 

కూతురు వయసు ఉన్న ఆడ పిల్లని పెళ్లి చేసుకొని ఇలా బలవంతం చెయ్యడం జేష్ఠ మనసు లో చాలా బాధ కలిగిస్తుంది.

 

 

 

ఒక్క క్షణం తను ఆడ పిల్లగా పుట్టి ఉండకపోతే ఇంతటి నరకం చూసేది కాదేమో అని అనిపించింది…

 

 

 

తన కళ్ళల్లో నీళ్ళు కట్టలు తెంచుకున్న ప్రవాహంలా జల జల కారిపోతూ , దిండులో ఇంకి పోతూ ఉంటాయి…

 

 

 

చాలా దీనంగా ప్లీస్ సార్…..

 

నన్ను వదిలెయ్యండి…

 

మీకు పుణ్యం ఉంటుంది…

 

నన్ను ఏమి చెయ్యకండి…

 

అని ఎంతో ఆర్తిగా రాజేంద్ర నీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది.

 

 

అయినా ఆ రాక్షసుడు మనసు కరగలేదు సరి కదా ఇంకా ఇంకా ఎక్కువగా జేష్ఠ నీ బలవంతంగా హగ్ చేసుకుంటూ , మెడ మిద కోరుతూ , అతని చేతితో ఆమె భుజాల మీద రక్కుతూ ఉంటాడు…

 

 

 

ఆ నొప్పికి భరించలేక జేష్ఠ పెద్ద పెద్దగా అరుస్తూ , ఏడుస్తూ ఉంటే ఆమె అరుపులు కింద కిచెన్ లో ఉన్న పని మనుషులు కి కూడా వినిపిస్తూ ఉంటాయి..

 

 

 

అప్పుడే కార్ లో నుంచి దిగి లోపలికి కంగారుగా వచ్చిన రాజేంద్ర పి ఎ పై నుంచి వస్తున్న అరుపులు విని చేసింది అంతా చేసి నా తల మిద నిప్పుల కుంపటి పెట్టీ ….

 

 

 

ఈ శాడిస్ట్ గాడు ఏమో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు…వీడు ఎప్పుడో పోతాడో ఏమో స్వామి ” అని రాజేంద్ర నీ తిట్టుకుంటూ ఫాస్ట్ గా మెట్లు ఎక్కి రాజేంద్ర ఉన్న రూం డోర్ దబ దబా బాదుతూ” సార్….సార్…ఒక అర్జంట్ మెటర్ ఉంది…తలుపు తియ్యండి ” అని అరుస్తాడు.

 

 

 

అప్పుడే జేష్ఠ నీ అతని సొంతం చేసుకోవాలి అని సృష్టి కార్యానికి స్వాగతం పలకడానికి సిద్ధం అయిన రాజేంద్ర అలా డోర్ బద్దలు అయ్యేలా దబ దబా బాధితున్న సౌండ్ కి విసుగ్గా ” ఎంటి ” అని అరిచాడు..

 

 

 

ప్రస్తుతానికి జేష్ఠ జీవితం నాశనం కాకుండా ఆ పి ఏ కాపాడాడు…😬😬😬

 

 

To be continued…..