సరే నాకు ఈ ఎక్స్పీరియన్స్ పిచ్చిపిచ్చిగా నచ్చేసింది మళ్లీ మళ్లీ కావాలి అనిపిస్తుంది ఇంకొక రౌండ్ వేసుకుందామా అడిగాడు రానా ఆమె వీపు మొత్తం ముద్దులతో ముంచేస్తూ
నా వల్ల కాదురా రానా గారు ప్లీజ్ అంది జనని టక్కున
సరే ఓకే ఈరోజుకి రెస్ట్ తీసుకో రేపటి నుంచి మాత్రం ఇంత తొందరగా అయితే వదలను ఓకేనా అంటూ తనని చుట్టుకొని నిద్రలోకి జారుకున్నాడు రానా
నెక్స్ట్ డే మార్నింగ్
ఉదయాన్నే ఎవరు నిద్రలేవక ముందే గబగబా తన రూమ్ లోకి వెళ్లిపోయాడు రానా