New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Mr. డెవిల్ – 26
Mr. డెవిల్ Premium 4 min read

Mr. డెవిల్ – 26

డైలీ వెళ్లి వచ్చేది కాదు సాగర్ వెళ్లి అక్కడే ఉండాలి నువ్వు అంటాడు జై .డైలీ అక్కడే ఉండాల🤔🤔 అనుకుంటూ సాగర్ ఇంతకీ ఎక్కడికి సార్ అని అడుగుతాడు .

 

 

దానికి జై నవ్వుతూ రష్యా వెళ్లాలి, రేపు మార్నింగ్ ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేశా. నువ్వు లగేజ్ ప్యాక్ చేసుకుని ఫ్లైట్ ఎక్కడమే అని చావు కబురు చల్లగా చెబుతాడు…..

 

                  **************

 

సాగర్ సార్ ఇప్పుడు నేను రష్యా ఎందుకు సార్ అని ఏడుపు మొహం పెట్టుకుని అడుగుతాడు దానికి నాకు వెళ్ళడం కుదరదు అందుకే నేను పంపుతున్నాను అని అంటారు జై…..

 

ఈ వింటర్ సీజన్లో రష్యా వెళ్తే నా పరిస్థితి ఏంటి సార్ మళ్లీ తిరిగి వస్తానా ఇప్పుడు ప్రస్తుతం నేను వెళ్ళలేను సార్ ప్లీజ్ అంటూ బ్రతిమాలుతాడు. 

 

అయితే జాబ్ మానేస్తావా అని  సీరియస్గా అడుగుతారు జై, సాగర్ ఇక తప్పదు అనుకుని సరే సర్ వెళ్తాను అంటూ మరి నేను వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇబ్బంది కదా సార్ అని అడుగుతాడు సాగర్..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue