దానితో జై వెళ్లి తన చైర్ లో పడటంతో, రాధిక జై తో సార్ మీరు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు .నేను ఇప్పుడు ఈ కింద జాయిన్ అయ్యా అంతే,
అంతకుమించి ఏం లేదు ,మీరు ఇలా అంత మాటు టచ్ చేసి ఇష్టంవచ్చినట్టు చేస్తే మాత్రం , ఊరుకోనేది లేదు సార్ అని చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్ గా తన కేబుల్ లోకి వెళ్ళిపోతుంది.
************
తన కేబిన్ లో ఉన్న వాష్ రూమ్ లోకి వెళ్లిపోయి జై ముద్దు పెట్టుకున్నాడు అన్న ప్రెస్టేషన్లో తన పెదాల్న ఒక పావు గంట సేపు కడుగుతుంది.
అసలు ఏమనుకుంటున్నాడు ,ఈయన ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం,ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టడం .ఈసారి మళ్లీ పెడితే అప్పుడు చెప్తా నేను అని తిట్టుకుంటూ వచ్చి చైర్ లో కూర్చుంటుంది.
అప్పటికే టైం 6 అయి పోవడంతో ఇప్పుడు ఈ ఫైల్స్ అవితేనే కానీ ఇంటికి పంపడేమో ఏం చేయాలో ఏంటో అని అనుకుంటూ ,వర్క్ లో పడిపోతుంది. ఇంచుమించు ఎంత సమయం పట్టితో తనకే తెలియదు.