New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Mr. ప్రవరాఖ్యుడు – 10

Mr. ప్రవరాఖ్యుడు – 10

అబ్బో పేరు కూడా బాగానే గుర్తు పెట్టుకున్నావు గా …అంటాడు రాఖీ.

 

రేయ్ ఇప్పుడు నీ గోలేంటి …ఆ అమ్మాయి మీద నా ఒపీనియన్ తెలుసుకోవాలి అంతేగా …దానికేందుకు ఈ డొంక తిరుగుళ్లు…అని వెటకారం గా అని ఇంకా నాక్కూడా ఏ క్లారిటీ లేదు బట్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అంతే అని చెప్పి బుక్ లో తల పెడతాడు … వీడు మారడు అని విసుగ్గా అనుకుని షాలిని నీ తలుచుకుని తనేంటి ఇంకా ఏ రిప్లై ఇవ్వలేదు …ఇష్టం అని చెప్పలేదు కానీ ఇష్టం లేదని కూడా చెప్పలేదు గా …అంటే …అనుకుని మెలికలు తిరుగుతూ రిషి తో తల బొప్పి కట్టించుకుంటాడు …

 

రేయ్ నీ తర్వాత నేనే హీరో నీ రా నన్ను నువ్వు కమెడియన్ నీ చేస్తున్నావ్ అని ఆడపిల్ల ల ముక్కు చీదుతాడు… రాఖీ వంక విసుగ్గా చూస్తూ రేయ్ నీకు నువ్వు చెప్పేసుకోకూడదు రా జనాలు చెప్పాలి అని అప్పటికే రాఖీ బుర్ర తినడం హీరా మాటలు ..వీటి వల్ల చదివే ఇంట్రెస్ట్ పోయి బుక్ మూసేసి లైబ్రరీ బయటకి వచ్చేస్తాడు … రేయ్ బావ ఆగు అంటూ పరుగెడుతూ రిషి పక్కకి వచ్చి నడుస్తూ ఎక్కడికి రా అని అయోమయంగా అని అడుగుతాడు..

 

ఎక్కడికి కాదు చదివే ఇంట్రెస్ట్ పోయింది నీ వల్ల అని చిరాగ్గా చెప్పి ముందు కి వెళ్తుంటే …హీరా అండ్ షాలు ఆడిటోరియం వైపు వెళ్తూ కనిపిస్తారు … వీళ్ళేందుకు అటు వైపు వెళ్తున్నారు అనుకుంటూ రిషి ను కదిపి బావ అటు చూడు షాలిని వాళ్ళు ఆడిటోరియం వైపు వెళ్తున్నారు ..అక్కడ ఆ ధీరజ్ గాడి బ్యాచ్ వుంటుంది రా …వీళ్ళని చూస్తే ఇబ్బంది పెడతేరేమో రా రా వెళ్దాం అంటాడు … రిషి కి కూడా ధీరజ్ గురించి తెలుసు కనుక మనం వెళ్ళడం ఎందుకు వాళ్ళనే ఆపి అడిగితే సరిపోతుంది గా అని హీరా అని పిలుస్తాడు …తనని ఎవరో పిలుస్తున్నారు అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ రిషి కనపడి బ్రైట్ స్మైల్ ఇస్తూ హాయ్ రిషి సార్ అంటుంది…ఆమె తనని చూడగానే నవ్వడం , ఆమె కళ్ళలో కనిపించిన మెరుపు గమనించిన రిషి మనసులోనే నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇటెక్కడి వెళ్తున్నారు?? అంటూ నార్మల్ గా అడుగుతాడు… డాన్స్ ప్రాక్టీస్ కి సార్ అని షాలు చెప్తుంది… వావ్ బేబీ నువ్వు డాన్స్ చేస్తున్నావా అంటూ నవ్వుతూ ఆమె చేయి పట్టుకుని నాకెందుకు చెప్పలేదు నువ్వు డాన్స్ చేస్తున్నావని .. అంటూ ఆమె చేతులు నలిపేస్తూ అక్కడ రిషి ఉన్న సంగతి మర్చిపోతే… సెకండ్ టైం నెత్తి బొప్పి కట్టించుకుని రేయ్ నేను సెకండ్ హీరో నీ రా ఆ విషయం వదిలేసి నా లవర్ దగ్గర కూడా నన్ను కొడతవెంట్రా…అని ఉక్రోషంతో అరుస్తాడు…తన ముందు తన వల్లే కొట్టించుకున్నాడని షాలు బాధ గా చూస్తే రిషి అలా పుసుక్కున కొట్టడం హీరా కి నవ్వించి పెదవులు బిగబడుతుంది ..నవ్వితే రాఖీ ఫీల్ అవుతాడని …

 

రిషి రాఖీ అరుపుల్ని పట్టించుకోకుండా నువ్వు కూడా డాన్స్ చేస్తున్నావా అని అడుగుతాడు …ఎస్ సార్ ..బట్ మీరొద్దంటే మానేస్తాను అని తెలియకుండానే తన మీద రైట్స్ ఇచ్చేస్తుంది హీరా.

 

తన మాటకి ముగ్గురు ఆశ్చర్యం గా చూస్తుంటే అప్పుడు తేరుకుని అంటే ..నా ఉద్దేశం..అంటూ ఎలా కవర్ చేయాలో తెలియక బిక్క మొఖం వేస్తుంది హీరా.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue