New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

Villan

5 stories Ongoing Romance Suspense Comedy

జోరున వర్షం కురుస్తూ ఉంటే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ గుడికి వెళుతుంది.....ఆయాస పడుతూ టెన్షన్ పడుతూ పరిగెత్తుకుంటూ గుడి లోపలికి వెళ్లి పూజారి కోసం వెతుకుతూ ఉంటుంది.....అప్పుడే పూజారి గుడి మూసే సమయం అవడంతో తలుపులన్నీ మూయడానికి...సిద్ధంగా ఉండి తాళాలు తీసుకుని బయటికి వస్తూ కనిపిస్తాడు....అమ్మాయిని చూసి పూజారి దగ్గరకు వచ్చి ఎవరమ్మా నువ్వు ఈ సమయానికి గుడికి వచ్చావ్ ఇప్పుడు గుడి మూసే సమయం .... పొద్దున వచ్చి దైవ దర్శనం చేసుకో అమ్మ టైం అయిపోయింది గుడి మూసేస్తున్నాను బయటికి వెళ్తే మూసేస్తాను అని అంటాడు పూజారి.....పూజారి గారు దయచేసి గుడి ముయోద్దండి మా నాన్నగారి పరిస్థితి అసలు బాగోలేదు దైవదర్శనం చేసుకోవాలనుకుంటున్నాను అలాగే మీరు పూజ చేయరా ప్లీజ్…

Browse Stories

Villan

Villan – 1

జోరున వర్షం కురుస్తూ ఉంటే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ గుడికి వెళుతుంది….. ఆయాస పడుతూ టెన్షన్ పడుతూ పరిగెత్తుకుంటూ గుడి లోపలికి వెళ్లి పూజారి కోసం వెతుకుతూ ఉంటుంది….. అప్పుడే పూజారి గుడి మూసే సమయం అవడంతో తలుపులన్నీ మూయడానికి…సిద్ధంగా ఉండి తాళాలు తీసుకుని బయటికి వస్తూ కనిపిస్తాడు…. అమ్మాయిని చూసి పూజారి దగ్గరకు వచ్చి ఎవరమ్మా నువ్వు ఈ సమయానికి గుడికి వచ్చావ్ ఇప్పుడు గుడి మూసే సమయం …. పొద్దున వచ్చి దైవ దర్శనం […]

12 min 2 views
Villan

Villan – 2

ఇంకో 24 గంటలు ఆయనకి మెలకువ వస్తుంది కంగారు పడవలసిన అవసరం ఏం లేదు అని చెప్పి డాక్టర్ వెళ్లిపోతాడు ఆ మాటలు వింటున్న శాంతి బుజ్జి అలాగే దామోదర్ సంతోషపడతారు అపరేషన్ సక్సెస్ అవడంతో గట్టిగా ఊపిరి పీల్చుకుని ఆనందపడుతుంది బుజ్జి…. ఆ కృష్ణమూర్తిగారు ఎవరో గాని సమయానికి వచ్చి నాన్న ప్రాణాలు కాపాడారు ఆయన నేను తప్పకుండా సహాయం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో మాట తప్పకూడదు అని మనసు లో అనుకుంటుంది బుజ్జి…. బావగారు […]

7 min 3 views
Villan

Villan – 3

గేట్ సౌండ్ వినిపించడంతో బయటికి వస్తుంది శైలజ పరిగెత్తుకుంటూ…… అక్క అంటూ ఏడుస్తూ బుజ్జి వచ్చి శైలజ ని కౌగిలించుకుంటుంది…..  శైలు కంగారుపడుతూ నాన్నగారికి ఎలా ఉంది బుజ్జి. నేను వద్దామనుకున్న హాస్పిటల్ కి కానీ పెళ్లికూతురు చేసిన తర్వాత ఊరు దాటకూడదంట కదా అందుకనే రాలేకపోయాను అని అంటుంది బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ శైలు….. నాన్నగారు బాగానే ఉన్నారు అక్క heart స్టంట్ వేశారు చిన్న ఆపరేషన్ పర్లేదు టుడేస్ లో మనిషి మామూలుగానే కూర్చుంటారని […]

7 min 3 views
Villan

Villan – 4

పక్కన వాటర్ తీసుకుని గడగడ తాగుతూ ఉంటుంది బుజ్జి…. పక్కనున్న దివ్యని తడుతూ అసలు దివ్య ఏం చెప్పారే ఆయన….ప్రేమించినట్టు నటించమంటున్నారు ఏంటి నాకేం అర్థం కావడం లేదు నీకు ఏమైనా అర్థమైందా అని అంటుంది అమాయకంగా చూస్తూ బుజ్జి ….. అప్పుడే షాక్ నుండి తెరుకున్న దిివ్య కూడా అవునే అసలు నాకేం అర్థం కావడం లేదు …… ఒక్కటి మాత్రం అర్థమైంది నువ్వు పోయి పోయి పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కుపోతున్నావని…..అని అంటుంది దివ్య […]

10 min 3 views
Villan

Villan – 5

  మార్నింగ్ ఫ్రెష్ అయి బుజ్జి టెన్షన్ పడుతూనే కృష్ణమూర్తి గార కి కాల్ చేస్తుంది ఆయన ఎంతసేపైనా సరే బుజ్జి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు బుజ్జి టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది…. బుజ్జి టెన్షన్ గా దివ్య దగ్గరికి వచ్చి ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఎవరైతే నా డబ్బులు ఇచ్చారో ఆయన అసలు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని భయంగా అంటుంది ఆయన ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి ఈ […]

8 min 0 views