తిరిగి రాని నా జీవితం. – 1
హాయ్ అల్ మై డియర్ కథావర్ణిక ఫ్యామిలీ మెంబెర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ మై స్వీట్ క్యూట్ కథావర్ణిక డార్లింగ్ అందరు ఇలా వున్నారు నేను అయితే ఏదో అలా కాలంతో పాటు ముందుకీ వెళుతున్న మరి మీరు ఎలా వున్నారు…… తిరిగి రాని నా జీవితం. నిన్నటి వరకు బ్రతికిన నేను… ఈరోజు ఒక జ్ఞాపకాన్ని మాత్రమే. నిన్నటి వరకు నేను కూడా అందరిలాగే ఒక సాధారణమైన మనిషినే. నాకు కూడా […]