🩷 పాప ముడి పెట్టిన బంధం 🩷 – 1
ప్రోమో: భూమి… ఆకాశమంత ఓర్పు, భూదేవి అంత సహనం ఉన్న అమ్మాయి. అందరినీ ప్రేమగా చూసుకుంటూ, ఎన్ని బాధలున్నా తన మనసులోనే దాచుకొని, పైకి మాత్రం నవ్వుతూ ఉంటుంది. తన బాధను ఎవరికీ చెప్పుకోదు. తనవాళ్లు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటుంది. విక్రమ్… గతంలో జరిగిన ఓ సంఘటన అతన్ని మనుషులను నమ్మలేని వ్యక్తిగా మార్చేసింది. ఎప్పుడూ కఠినమైన చూపులతో, సీరియస్గా ఉండే అతన్ని చూస్తేనే అందరూ వణికిపోతారు. అలాంటి విక్రమ్… ఐదేళ్ల చిన్న […]