New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఏడడుగుల ఆవేదన

2 stories Ongoing Family Drama Love Romance

అమ్మ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అయిన అర్థం అవుతుందా ఇందులో నాది ఏం లేదు రా అంత మీ నాన్నమ్మ నే చూసారు అమ్మ నీకు అయినా అర్ధం అవుతుందా తను జస్ట్ 17 మాకాదు ఇంకో 1 వీక్ లో 18 వస్తాయి అని వస్తారు నాన్నమ్మ లక్ష్మీ ఇంకా రాలేదు గా నాన్నమ్మ మీ పెళ్ళి లోపు వస్తాయి మేము నీకు ఛాన్స్ ఇచ్చిను వీర( మన హీరో బాబు పేరు విరాట్) నువ్వు ఎవరిని అయిన లవ్ చేసి తీసుకు వొచ్చిన పర్లేదు చేస్తా అని కానీ నువ్వు మాకు వొదిలేసవ్ మేము చేస్తే ఇవి అవి చూసి చేస్తాం నీకు చాలా జాతకాలు చూశాం నీ జాతకానికి ఎవరు సెట్ కల కానీ ఆ…

Browse Stories

ఏడడుగుల ఆవేదన

ఏడడుగుల ఆవేదన – 1

అమ్మ  మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అయిన అర్థం అవుతుందా    ఇందులో నాది ఏం లేదు రా అంత మీ నాన్నమ్మ నే చూసారు    అమ్మ నీకు అయినా అర్ధం అవుతుందా తను జస్ట్ 17 మా   కాదు ఇంకో 1 వీక్ లో 18 వస్తాయి అని వస్తారు నాన్నమ్మ లక్ష్మీ    ఇంకా రాలేదు గా నాన్నమ్మ    మీ పెళ్ళి లోపు వస్తాయి    మేము నీకు ఛాన్స్ […]

3 min 6 views
ఏడడుగుల ఆవేదన

ఏడడుగుల ఆవేదన – 2

లక్ష్మీ గారు అప్పుడప్పుడు మందలిస్తూ ఉంటారు ఈరోజుల్లో ఇలా ఉంటే అవదు అని అయిన ఆవిడ అలానే ఉంటారు ఎందుకు అంటే పుట్టుక తో వొచ్చింది కదా మారడం కష్టం వాళ్ళకి ఇద్దరూ పిల్ల విరాట్  వైదేహి    విరాట్ చెల్లి వైదేహి తనకి మ్యారేజ్ అయ్యింది రీసెంట్ గా పాప కూడా పుట్టింది    లక్ష్మీ గారు మనవడి పెళ్ళి చేయాలి అని అయిన వాళ్ళ నుంచి కానీ వాళ్ళ వరకు చాలా సంబంధాలు చూసారు కానీ […]

3 min 10 views