New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 15
అజేయ Premium 3 min read

అజేయ – 15

 

               **   అజేయ  –   15**

 

 

 

 

అతని లాజికల్ మైండ్ పక్కకు తప్పుకుని, గుండె లోతుల్లో నుంచి ఒక బలమైన ఎమోషన్ బయటకు తన్నుకొచ్చింది..

 

మరి ఆ ఎమోషన్ కూడా అతడికి సరి కొత్తగా అనిపిస్తుంటే.. ఒన్లీ కళ్ళు మాత్రమే క్లియర్ గా కనిపిస్తున్న ఆ స్కెచ్ లో ఆ అమ్మాయి కళ్లు తనను శతాబ్దాల దూరం నుండి పిలుస్తున్నట్లుగా అనిపించింది..

 

తెలియని ఏదో చిరు గాలి అతడిని చుట్టూ ముడుతున్న భావన కలగడం తో..రాఘవ్ ఐప్యాడ్ స్క్రీన్‌ను లాక్ చేస్తూ, తన మనసులో చాలా బలంగా అనుకున్నాడు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue