New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 29
అజేయ Premium 3 min read

అజేయ – 29

              **   అజేయ  –   29 **

 

ఆ ‘అజేయ’ ఖడ్గం యొక్క తీవ్రత, దాని చుట్టూ చుట్టుకున్న కాలసర్పం యొక్క భీకర రూపం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ సమ్మోహనానికి గురిచేస్తు ఉండగా..

 

వైన్ గ్లాసెస్ ఒకదానికొకటి తాకుతున్న శబ్దాలు క్రమంగా తగ్గిపోయి, ఆ కాన్వాస్ వెనుక ఉన్న నిగూఢమైన అర్థం గురించి విశ్లేషించే వారి గుసగుసలు పెరిగాయి..

 

ఆ రంగుల కలయికలో దాగి ఉన్న అసాధారణ పవర్‌ను చూస్తూ చాలా మంది ఫోటోలు తీస్తుండగా… ఆ గుంపు లోంచి ఒక వృద్ధుడైన వ్యక్తి నెమ్మదిగా ముందుకు నడిచాడు..

 

అతనే ప్రొఫెసర్ రంగనాథ్. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఒక సీనియర్ హిస్టోరియన్ అండ్ మోస్ట్ రూత్‌లెస్ ఆర్ట్ క్రిటిక్..

 

ఆయన  చాలా నిశితంగా ఆ పెయింటింగ్ అంచులను, ఆ కత్తి నిర్మాణాన్ని పరిశీలించడం ప్రారంభించాడు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue