అమ్మో!!! అని గుండెల పై చేతిని వేసుకొని నువ్వు చెప్పింది కూడా నిజమే… మరెలా రా.. దాని కర్మ కి దాన్ని వదిలేయడమేనా….???? అది వెళ్ళేటప్పుడు ఎంత డబ్బు… నగలు ఇంకా ఏం తీసుకెళ్ళిందేమో ఏమో….???? అని గుండెలు బాధకుంది అనసూయమ్మ
రేయ్ మనవడా!! ఓ పని చేయ్ ఇంద్ర… పర్సనల్ గా కమిషనర్ తో నువ్వు మాట్లాడు… మీ నాన్న కి తెలియకుండా సీక్రెట్ గా దాని మీద కంప్లైంట్ ఇవ్వు డబ్బు దొంగతనం చేసి ఇంట్లో నుండి పారిపోయింది అని అప్పుడు పోలీసులే అది ఎక్కడున్నా ఈడ్చుకొచ్చి మన కాళ్ళ దగ్గర పడేస్తారు అని సలహా ఇచ్చింది…
తన నాన్నమ్మ ని కింద నుండి మీద వరకు ఓ సారి చూసి గుడ్ ఐడియా అని వెళ్ళిపోయాడు..
@ మరి ఆ ఐడియా ఇంప్లిమెంట్ చేస్తాడా?????
@ @ @ @