New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అన్వాంటెడ్ లవ్ – 49

అన్వాంటెడ్ లవ్ – 49

ఏమో తెలియదు రా!!! స్వర్ణ ఆచూకీ కూడా తెలియట్లేదు అని బాధగా చెప్తుంటే… అదేంట్రా అలా అంటున్నావ్ నువ్వు ప్రేమించిన విషయం స్వర్ణ కి చెప్పలేదా అని ఆశ్చర్యంగా అడిగాడు సన్నీ…

 

 

 

ఊహు అన్నట్టు సన్నీ వైపు చూస్తూ తల అడ్డంగా ఊపాడు…

 

 

రేయ్ ఇంద్ర! పిచ్చా నీకు!! ఎన్నిసార్లు చెప్పానురా స్వర్ణ అంటే ఇష్టం ఉన్నప్పుడు తన మీద ప్రేమ ఉంటే ముందు తనకి చెప్పమని… చ్చ!! అని సన్నీ ఛైర్ కి తన చేతిని గుద్దుకుని కోపంగా ఇంద్ర కాలర్ పట్టుకుని తన కళ్ళలోకి చూస్తూ తనని హేట్ చేస్తున్నట్టు చూడకు అని వంద సార్లు చెప్పా విన్నావా నా మాట????

 

 

తను నాది నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు అన్నావ్ రా కదరా ఇప్పుడెక్కడికి వెళ్ళింది…. తల వెనక రబ్ చేసుకుంటూ ఎన్ని రోజులు అవుతుందిరా తను వెళ్ళిపోయి అని అడిగాడు  టెన్షన్ గా…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue