New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అవధులు లేని ప్రేమ – 15

అవధులు లేని ప్రేమ – 15

                   పదిహేనవ భాగం

 

మురళీధర్ గారు నా కూతురు కన్నా నువ్వే నయం ఫోన్ చేసి మామా ఈ రోజు నీ కూతురు ని కలిశా. ఇంటికి వస్తున్న అని చెప్తున్నావు నా కూతురు నీ మీద భయంతో కనీసం నిన్ను చూసిన విషయం కూడా చెప్పలేదు నాకు  అని నవ్వుతూ కాఫీ ని నాధ్ కి ఇచ్చారు

 

నాధ్ కాఫీ తీసుకుని తాగుతూ మొండిది మామ నీ కూతురు అన్నాడు

 

మురళీధర్ గారు కాఫీ సిప్ చేసి నువ్వు కొంచెం ఓపిక చూపించు శివ  రౌడీ అంటే తనకు ఉండే సహజ భయం వల్ల అలా ఉంది అంతే  నిన్ను నిన్నుగా చూపించు నీ ప్రపంచాన్ని తనకు పరిచయం చెయి అప్పుడు తనకి నీ పట్ల ఉన్న భయం తగ్గి ప్రేమిస్తుందేమో అన్నాడు

 

నాధ్  అలాగే మామ ఇది అంతా సరే కాని ఇప్పుడు నీ కూతురు వచ్చి మనల్ని చూస్తే ఏం చెప్తారు అని అడిగాడు

 

మురళీధర్ గారు  ఏముంది నిజం మొత్తం చెప్పేస్తా అన్నారు

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue