New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అవధులు లేని ప్రేమ – 4

అవధులు లేని ప్రేమ – 4

                 నాల్గవ భాగం

 

అతను పాకెట్ లో నుంచి ఓ చిన్న పాకెట్ నైఫ్ లాంటిది తీశాడు అంతే  కనీసం అతని మాట కూడా నోట్లో నుంచి రాకముందే 

 

కళ నా పేరు కళావతి తన పేరు మైత్రేయి అందరూ మైత్రి అంటారు మేము ఎన్బికెఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాం తన ఇల్లు గాంధీనగర్ సెకండ్ లైన్ లో మూడో ఇల్లు గేట్ కి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ పెయింట్ అండ్ ఇంటి ముందు పెద్ద వేప చెట్టు ఉంటుంది అని గడగడ అడ్రస్ తో సహా చెప్పేసింది

 

చెప్పాగా నా ధైర్యానికి కళా పెద్ద బలమని ఇందుకే చెప్పా దాంతో పోలిస్తే నేనే కొంచెం ధైర్యవంతురాలు అందుకే ఇది నా ఫ్రెండ్ అయింది

 

అతను మళ్ళీ నా వైపు తిరిగి మైత్రి అని మృదువుగా పిలిచాడు తర్వాత గంభీరంగా నా పేరు శివనాథ్ నచ్చిన వాళ్ళు భాయ్ అని ఆప్యాయంగా పిలుస్తారు నచ్చని వాళ్ళు రౌడీ అంటారు అని చెప్పాడు

 

రౌడీ అని వినగానే నాలో ఉన్న భయం మరింత పెరిగిపోయింది

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue