New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఆలుమగలు – 11
ఆలుమగలు Premium 3 min read

ఆలుమగలు – 11

అజిత్ రాజారావ్ గారి దగ్గరికి వెళ్లి మిమ్మల్ని నొప్పించి ఉంటే…. అయ్యో అలా ఏమి లేదు బాబు…. నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు….

 

ముందు వినండి…. ఇంక మీదట ఇలా మా విషయం లో ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్న…. ముందు ఒక మాట అడగండి…. అప్పుడు మా దృష్టిలో మీ పెద్దరికం కూడా నిలబడుతుంది అన్నాడు….

 

అలాగే బాబు అని చెప్పి…. రమణి గారు వాళ్ళు వస్తే…. ఇంక వెళ్దామా అని అడిగారు….హ అండి అని చెప్పి అందరితో వెళ్ళొస్తాం అని చెప్పి బయలుదేరారు….

 

ఇంక ఇంట్లో వాళ్ళు మాత్రమే మిగిలారు…. సంజన వాళ్ళు కూడా వెళ్లిపోయారు…. జనని ఒక్కటే ఉంది….అక్కడ ఉండాలో లేదో అర్ధం కాక చూస్తూ ఉంది నిలబడి….

 

రామ్మా వచ్చి కూర్చో అని చెప్పి పిలిచారు…. అయ్యో పర్లేదు అత్తయ్య…. మనమే కదా ఎందుకు సంకోచిస్తావ్…. ఇంక మొహమాటం గా వెళ్లి కూర్చుంది….

 

అజిత్ జనని వైపు చూస్తూ…. మనం ఇంకో టూ డేస్ లో బయలుదేరాలి….అన్ని రెడీ చేసుకో…. హ అలాగే రేపు రిసెప్షన్ ఐపోయాక…. మీ ఇంటికి వెళ్దాం అక్కడ నుంచే బయలుదేరదాం సరేనా….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue