New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఎవరిది ప్రేమ? – 26

ఎవరిది ప్రేమ? – 26

ఆద్య రాఖీ పిలుపుకి తేరుకుని రాఖీ ఇవి ఇవన్నీ నిజాలేనా బా..వ బా..వ అలా ఇంకో అమ్మాయితో చా అది నిజమేనా ?బావ నన్ను ఆ దృష్టితో చూస్తున్నాడా.

 

అమ్మా, నాన్న నా ప్రేమని కాదని మరీ బావతో పెళ్ళి చేయాలి అని అనుకుంటున్నారా అని అడుగుతుంది నమ్మలేనట్టుగా..

 

 ఏంటి ఆద్య నువ్వు నీ కళ్ళతో చూసి కూడా ఇంకా నిజమేనా అని అడిగితే నేనేం చెప్పగలను చెప్పు…నాకు అవి నాకళ్ళతో చూసినప్పుడు నీలానే అనిపించింది  నమ్మశక్యం కాలేదు కానీ కళ్ళముందర అలా చేస్తుంటే చూసి నమ్మక తప్పలేదు…

 

అవి నిజం మా.. నువ్వు నమ్మాలి తప్పదు అని చెప్తాడు రాఖీ ఎంతగానో నటిస్తూ కాదు కాదు జీవిస్తూ …

 

ఆద్యకి అవన్నీ చూసి ఏం చేయాలో అర్ధం కాలేదు…ఒకవైపు తను ఎంతగానో నమ్మిన తల్లిదండ్రులు తన ప్రేమను ఒప్పుకోరనీ తెలిసింది….

 

మరోవైపు తనని ఎంతో ఇష్టంగా చూసిన బావ మనసులో చెడు ఉద్దేశం ఉందని అర్ధమయ్యేసరికి ఆద్య కి పిచ్చిపట్టి నట్టయింది..దాంతో మైండ్ అసలు పనిచేయడం లేదు..పూర్తిగా మొద్దు బారిపోయింది…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue