నిళ ఒకసారి బెదిరిపోయి కనురెప్పలు కదిపింది…
శ్వాస పైకి క్రిందికి ఆడింది…
అతను ఆమె దగ్గరకు మరింత దగ్గరగా చేరాడు…
అయినా ఆమె ఏమీ మాట్లాడలేదు… లోపల శ్వాసను బిగపట్టి పడుకుంది…
అతను మెల్లగా ఆమె ముఖంపై ఊదాడు…
ఏంటి భార్య…. కళ్ళు మూసుకుని పడుకుని మోసం చేస్తున్నావా…! నీ ఈ గుండె చప్పుడు బట్టి నీవు నిద్రపోలేదని తెలియట్లేదా… ఏంటి… నాకంటే భయమా….
అనాడు ఆ రోజు… గుర్తుకొస్తోందా…
ఉంటే మనమొకసారి అది రీక్రియేట్ చేద్దాం…!
అతను వింతైన గొంతుతో అడగడంతో ఆమె ఒక్కసారిగా బెదిరిపోయింది…
నిళ… అతను మెల్లగా పిలిచాడు…
ఏమో అప్పుడతను మిగతావన్నీ మర్చిపోయాడు…
ఆమెను మెల్లగా గుండెకు హత్తుకుని పడుకున్నాడు…