New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కడదాక నీతోనే ❤️‍🔥 – 4

కడదాక నీతోనే ❤️‍🔥 – 4

రాజశేఖర్ గారు : ఆవును బావా నాకు అదే మంచిది అనిపిస్తోంది.

 

ప్రగతి గారు : చెల్లేండీ తినేటప్పుడు కూడా ఆఫీస్ విషయలేనా  అయినా మన ఆర్యన్ నీ ఎందుకు యు ఎస్ పంపించారు ఆ విషయం లో నాకు ఎప్పుడు మీ మీద నాకు కోపంగా నే ఉంటాది పాపం నా కొడుకు ఏం తుంటున్నాడో ఏంటో ఎంత బెంగగా ఉంటుందో నాకు

 

దేవేంద్ర గారు : అబ్బా మళ్ళీ నా కొడుకు పురాణం ఆపవే బాబు రోజూ నీకు నాకు ఇదే వాదన అవసరమా మళ్ళీ నేనేమైనా కావాలని పంపించానా మనందరం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే చిన్న కంపెనీసా దానికి చాలా సామర్థ్యం కావాలి తెలివితేటలు కావాలి. అందరిని ముందు నుండి నడిపించే ఒక బాధ్యత గల నాయకత్వం వహించే ఒక సీఈవో కావాలి అంతటి బాధ్యతని మోసేటప్పుడు అంత తెలివి ఉండాలి అందుకే నాకు ఇష్టం లేకపోయినా యు ఎస్ పంపించాల్సి వచ్చింది .

 

సరస్వతి గారు : వదిన ఏదో కొడుకు మీద ప్రేమ తో అన్నది లే అన్నయ్య   ఆర్యన్ అమ్మ కూచి కదా ఎప్పుడూ వదిన చుట్టూ తిరుగుతూ ఉండేవాడు మరి నువ్వేం పట్టించుకోకు ఒకే నా …..

 

దేవేంద్ర గారు : నాకు తెలుసు సరస్వతీ మీ వదిన సంగతి నాకు తెలియదా కొడుకు మీద చూపించే ప్రేమ లో సగం నా మీ మీద చూపిస్తే బాగుణ్ణు …..

 

ప్రగతి గారు : 😡😡😡😡

రాజశేఖర్ గారు : చెల్లే బావా ఆపు ఇంకా……న చెల్లెల్ని అంటే నేను ఊరుకోను … నీ చెల్లి లా కాదు నా చెల్లెలు బాగా అలుసు అయిపోయాం నా చెల్లి నేను మీ అన్న చెల్లెలికి  మేము కానీ ఒక చూపు చూస్తే మామూలుగా ఉండదు మీకు ……..

 

దేవేంద్ర గారు : 😏అవునా బావా చూడండి అయితే అంతకుమించి ఏం చెయ్యలేరు మీరు 

 

రాజశేఖర్ గారు : చిన్నగా దేవేంద్ర గారి చెవిలో బావా అవసరమా చెప్పు నీకు నా చెల్లి తో నీకు ఫ్యూచర్ తెలియడం లేదు నాకు బాగా కనిపిస్తుంది 🤭

 

దేవేంద్ర గారు : నిజమే బావ అవసరమా ఇప్పుడు మన ఆఫీస్ కి వెళ్ళిపోదాం

 

రాజశేఖర్ గారు : ముందు మా చెల్లి చూపులు తప్పించుకో బావా తర్వాత ఆఫీస్ కి వెళ్లొచ్చు

 

దేవేంద్ర గారు : ప్రగతి నాకు కొంచెం వాటర్ ఇవ్వు నాకు చాలా కారం గా ఉంది చెట్నీ లో 

ప్రగతి గారు  : కంగారు గా అయ్యో తీసుకోండి బాగా కారంగా ఉందా…..

దేవేంద్ర గారు : లేదులే నే చేతులతో నీళ్ళు ఇచ్చావుగా చాలా తియ్యగా ఉన్నాయ్ 

ప్రగతి గారు : ☺️ సిగ్గుపడుతూ ఏంటండీ ఇది అందరూ ఉన్నారు 

దేవేంద్ర గారు : ఉంటే ఉండనీవోయ్ నన్ను చూసి మా బావా నేర్చుకుంటాడు ఏం బావా ………..నేర్చుకుంటావా……..

 

రాజశేఖర్ గారు : 😳 ఏంటి బావా ఏం మంత్రం వేసావ్ మా చెల్లిపై ……కోపం అంతా…పోయింది…….

 

దేవేంద్ర గారు  : నా ఫ్యూచర్ కనిపిస్తుంది అన్నావుగా బావా ఇప్పుడు నీ ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది మరి ఒక లుక్ ఇటువైపు వేసుకో …….😎

 

సరస్వతి గారు : 😡😡😡😡😡😡

 

రాజశేఖర్ గారు  : 😧ఇదేమిటి ఇది కోపంగా చూస్తుంది ఏం అన్నాను అబ్బా 🤔

ఇందాక నీ చెల్లి లా కాదు న చెల్లి అన్నది గుర్తుకువస్తుంది….🙄 బావా మనం వెళ్లిపోదం ఆఫీస్ కి చాలా పనులు ఉన్నాయ్ అని కంగారు గా వెళ్లిపోతారు రాజశేఖర్ గారు వెనకాలే నవ్వుకుంటూ వెళతాను దేవేంద్ర గారు వీళ్ళని చూసి సరస్వతి గారు ప్రగతి గారు ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకుంటారు  వీళ్ళని చూసి మహేంద్ర గారు మహలక్షమి గారు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి అనుకుంటారు

 

 

 

 

 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 

మురళీధర్ గారు ఆయన తమ్ముడితో కూర్చుని మాట్లాడుతున్నారు ఏం వంశీ అమ్మాయి చధువుకుంటాను అంటుంది ఏం చేద్దాం 

వంశీ గారు : నీ ఇష్టం అన్నయ్య ఇంటి పెద్దగా నువ్వు ఏం చెప్తే అదే చేస్తాం

 

మురళీధర్ గారు : సరే లేరా నేను ఒకసారి మాస్టర్ గారితో మాట్లాడతాను ఇంటి దగ్గరే ఉండి చదువుకోవచ్చేమో అడుగుతాను అది బాధపడితే నేను చూడలేను 

 

వంశీ గారు : సరే అన్నయ్య 

 

 

 

 

ప్రణవి  బాధ గా ఆలోచించుకుంటూ స్కూల్ కి వెళుతుంది కొన్ని రోజూ ల్లో పదోతరగతి ఎగ్జామ్స్ ముందు పెట్టిన ఎగ్జామ్ లోనే మన ప్రణవి కు ఫస్ట్ మార్కులు వస్తాయి పదవతరగతి అయిపోయాకా పక్కురిలో జాయిన్ అవ్వాలని వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటారు అదే విషయం వాళ్ళ మాస్టారు కూడా చెప్తారు చదువు మనేయకు నేను మీ నాన్న మాట్లాడాను బాగా చదువు అని చదువు యొక్క ప్రాముఖ్యత చెప్పారు అదే ఆలోచించుకుంటూ వెళుతుంది ప్రణవి

 

రమ్య :  ఏయ్ ప్రణవి ఏం అయ్యింది నిన్న ఈవెనింగ్ బాగా హుషారుగా వెళ్లవుగా……ఏం అయ్యింది అంత డల్ గా ఉన్నావ్ మీ వాళ్లు ఒప్పుకోలేదా పక్కిరిలో జాయిన్ అవ్వడానికి

 

ప్రణవి : లేదే నేను చెప్పడం చెప్పాను మరి ఏం చేస్తారో…..చాలా భయంగా ఉంది 

 

రమ్య : ఏం కాదు లేవే మన మాస్టారు గారు చూసుకుంటారు లే నువ్వు ఏం భయపడకు  నీలాంటి మెరిడ్ స్టూడెంట్ నీ కచ్చితంగా చదివేలాగ చేస్తారు 

ప్రణవి : సరే  లే పద క్లాస్ కి పోదాం ….

(మాస్టారు)సత్యమూర్తి గారు : క్లాస్ కు అందరు వచ్చారా నిన్న చెప్పిన లేసెన్స్  అన్ని రివిజన్ చేసుకోండి ఎగ్జామ్స్ వస్తున్నాయి బాగా చదవాలి అందరూ……

చదవండి……. అటెండర్ వచ్చి సర్ మీకోసం  మురళీధర్ గారు వచ్చారు అని చెప్పి వెళ్ళిపోతాడు మురళీధర్ గారా అనుకుంటూ ఆఫీస్ రూం కి వచ్చారు అక్కడాయణ ను చూసి నిలబడ్డారు మురళీధర్ గారు కూర్చోండి మురళీ గారు  ఏంటి విషయం నేను మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను….

 

 

 

 

 

 

 

 

 

 

ఇంకా ఉంది……….

 

 

 

 

 

 

 

మురళీధర్ గారు ఎందుకు వచ్చారు….?

సత్యమూర్తి గారు ఏం చెప్పలనుకున్నారు…?

ప్రణవి చదువు ఏం అవుతుంది……?

తెలుసుకోవాలనుకుంటే ఫాలో అయిపొండి 

కడదాక నీతోనే ❤️‍🔥