New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 12

కలియుగ మ(మా)యసభ – 12

“అతను టార్చర్ చేయడాన్ని ఎంతో కొంత వరకు భరిస్తుంది.. కానీ ఆడది ప్రాణం కంటే విలువగా భావించే మానాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు,అందుకే భయపడుతుంది.” అని అంది వేద శౌర్యని చూస్తూ.

 

 

 

ఒక్క నిమిషం ఆలోచించి అనుని చూస్తూ..  “నువ్వు అందుకే భయపడుతుంటే వీలైనంత వరకు సాక్ష్యాలు సంపాదించు మైక్రో కెమెరాస్ అన్ని క్యాప్చర్ చేస్తుంది, అతను నీ మానానికి హాని కలిగిస్తున్నాడు అన్నప్పుడు చంపేసేయ్.” అని తన రివల్ వర్ అను ముందు ఉన్న టేబుల్ మీద పెట్టాడు శౌర్య.. తీసుకో అన్నట్టుగా అనుని చూస్తూ.

 

 

 

“అతనిని చంపేస్తే తను జీవితాంతం జైల్లో మగ్గాలి.. అది తన భవిష్యత్తుకు మంచిది కాదు కదా..?” అని అంది కంగారుగా వేద.

 

 

“పాముని పులిని కూడా చంపకూడదు..కానీ..! తమ ప్రాణాలు మీదకి వస్తే వాటిని చంపితే తప్పులేదు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue