New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 112

కలియుగ మ(మా)యసభ – 112

“పర్వాలేదు లేవే, రాగలిగితే నువ్వు ఆగవు అని నాకు తెలుసు కదా.. నేను ఫోన్ చేసింది అందుకు కాదు.” అని అంది పద్మ యాపిల్ పీసెస్ తింటూ.

 

 

 

“ఎందుకు ఫోన్ చేసావ్ అక్క.” అని అంది ఇంట్రెస్టింగ్గా వింటూ శోభ.

 

 

“ఈరోజు మీ బావని చూడ్డానికి శైలు వచ్చింది, తనతో మాట్లాడాను పసరు మందు గురించి నువ్వు కొంచెం వీళ్ళు చేసుకొని తనకి పసరుమందు పోయించడానికి తీసుకువెళ్లాలి.. ఇప్పుడే కాదులే.” అని అంది వెంటనే పద్మ.

 

 

 

“తప్పకుండా.. నీకోసం ఆ మాత్రం చేయనా..” అని అంది అదే పసరుమందు తాగిన తన కోడలికి పుట్టిన అవిటి బిడ్డని దూరం జరుపుతూ శోభ.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue