New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 113

కలియుగ మ(మా)యసభ – 113

“నా దగ్గర ఏదైనా చెప్పుకునే స్వేచ్ఛ స్వాతంత్రం నీకు ఉన్నాయి శైలు, దయచేసి మనిద్దరి మధ్యన కనిపించని అడ్డుగోడని కట్టకు.” అని అన్నాడు ఎదురుగా ఉన్న శైలు నడుము చుట్టూ చేతులు వేస్తూ శ్రీపాద.

 

 

 

సున్నితమైన నడుము మీద సన్నటి వేళ్ళు తారాడుతుంటే గిలిగింతల మధ్యన చిరునవ్వు నవ్వుతూ.. “ఒక్కోసారి స్వేచ్ఛ స్వాతంత్రం కూడా వాడుకోవాలి అంటే భయం వేస్తుంది అండి.” అని అంది తల తుడిచి టవల్ భుజం మీద వేసుకుంటూ శైలు.

 

 

“భార్య భర్తలు అంటే ఇద్దరు వేరు వేరు అని కాదు ఇద్దరు ఒకటే అని అర్థం, నా దగ్గర నువ్వు ఏది దాచిన ఆ విషయం ఈరోజు కాకపోతే రేపు బయటపడుతుంది ఆ తర్వాత నమ్మకాలు సన్నగిల్లుతాయి.

 

” దయచేసి నా దగ్గర ఏది దాచుకు, నువ్వు ఏది దాచిన రేపటి రోజున అది ప్రమాదమే అవుతుంది.” అని అన్నాడు శైలుని తన ఒడిలో కూర్చోపెట్టుకుంటూ శ్రీపాద.

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue