New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 111

కలియుగ మ(మా)యసభ – 111

“డాక్టర్ కూడా 100% సక్సెస్ రేటు ఇవ్వడు కదా..? ఇన్ని సంవత్సరాలు తిరిగారు ఏమైనా లాభం ఉందా..? ఒక్కసారి ఇటు వెళ్లి చూడు ఎలాంటి లాభం లేదు అంటే నేను కూడా ఏమీ అనను, ఒక్కసారి ప్రయత్నిస్తే ఏమవుతుంది.” అని అంది పద్మ.

 

 

 

“మీ అబ్బాయి వద్దు అంటున్నాడుగా అత్తయ్య..!” అని అంది శైలు.

 

 

“ప్రతిది భర్తకి చెప్పి చేయాల్సిన అవసరం లేదు, రేపటి రోజున మంచి రిజల్ట్ వస్తే వాడే సంతోషిస్తాడు కదా..! ఇది చేసే వరకు వాడికి చెప్పకు.” అని అంది పద్మ.

 

 

“ఆయనకి చెప్పకుండా చేయడం అనేది తప్పేమో అత్తయ్య.. ఆయనకి కోపం వస్తే ఆపడం ఎవరి వల్ల కాదు, అది మీకు కూడా తెలుసు కదా..!” అని అంది భయంగా శైలు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue