New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 43

కలియుగ మ(మా)యసభ – 43

“నా తిండి నేనే తింటున్నాను,నా ఊపిరి నేనే పీల్చుకుంటున్నాను మరి నా ఆశయాలు మాత్రం ఇంకో జనరేషన్ కి ఎలా ఇవ్వాలి అనుకుంటాను.నా పిల్లలకి కూడా ఒక ఆశయం ఉంటుంది కదా..! 

 

“మా నాన్న వరకు నేను కరెక్ట్. ఎందుకంటే..! మా అమ్మ ఎలా చనిపోయిందో నాకు తెలిసి అదే నా ఆశయమైంది,ఇంకో తల్లి నా తల్లిలా అవకూడదు అని.

 

” నా బిడ్డ వరకు వచ్చేసరికి తనకు కూడా స్వేచ్ఛ,స్వాతంత్రం ఇవ్వాలి అనిపించింది. అదే ఇచ్చాను.

 

 “నా పిల్లలు వాళ్ళకి నచ్చినట్టుగా బతకాలి అని అనుకున్నాను. అందుకే మీకు ఈ ఫ్రీడమ్ వచ్చింది,కాకపోతే కొంతమంది ఈ ఫ్రీడమ్ ని మిస్ యూస్ చేసుకుంటారు.

 

 “కానీ..! నువ్వు అలా ఎప్పుడూ చేయలేదు వేద,అందుకే నీకు ఏదైనా చెప్పుకునే స్వేచ్ఛ నా దగ్గర ఉంది బహుశా అది నువ్వే గెలుచుకున్నావేమో..!” అని చిరునవ్వుతో వేదకి చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయింది సునంద.

 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue