New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 44

కలియుగ మ(మా)యసభ – 44

నాలుగో భాగం వాళ్ళని చూస్తూ..”వాడి సెటప్..అదే ఆయన పి ఏ ఇంటి చుట్టుపక్కల ఇద్దరు ఉండండి,మిగిలిన ఇద్దరూ ఆమె ఇంట్లో పనివాళ్ళుగా కుదరండి, మిగిలిన ఒక్కరు ఆమె డ్రైవర్ గా ఉండండి.” అని అన్నాడు శౌర్య.

 

 

“ఓకే సార్..” అని అన్నారు నాలుగో భాగం వాళ్లు.

 

 

 

“ఎవరి లోసుగులు అయినా పని వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి మీరు ప్రతి క్షణం అలర్ట్ గా ఉండండి,ఒక వ్యక్తి భార్య దగ్గరైనా దాస్తాడేమో ఏదైనా విషయం ఉంటే,కానీ..! కీప్ దగ్గర దాచడు.” అని అన్నాడు అందరిని అలెర్ట్ చేస్తూ శౌర్య.

 

 

 

“ఓకే సార్..” అని అన్నారు వాళ్లు కూడా ఆలోచిస్తూ.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue