New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 116

కలియుగ మ(మా)యసభ – 116

కొడుకు పక్కన కూర్చుంటూ..”ఏంటిరా అది..?” అని అడిగాడు రఘురామయ్య.

 

 

“అక్క, పిన్ని, బాబాయ్, చిన్నబావ అందరూ రాని చెప్తాను.” అని అన్నాడు చిరునవ్వుతో శౌర్య.

 

 

అత్తగారి పక్కన దిగులుగా కూర్చున్న కస్తూరి ఫోన్ రింగ్ అవడంతో, వచ్చేది అక్క ఫోన్ అవ్వడంతో లిఫ్ట్ చేసింది..”హలో..!” అని అంటూ.

 

 

“అల్లుడుగారు స్నానం చేస్తే కొంచెం తొందరగా రండే, శౌర్య ఏదో హ్యాపీ న్యూస్ చెప్తాడంట.” అని అంది కౌసల్య.

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue