New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 45

కలియుగ మ(మా)యసభ – 45

“నా కూతురు సంసారం గురించి నాకు పట్టింపు లేకపోతే ఎవరికి ఉంటుందిరా…!

 

 “అన్ని అనుభవించిన నాకు తెలుస్తుంది కదా..! తన భవిష్యత్తు ఏంటి..? ఎవరు ఏమంటారు..! అని, అలాంటప్పుడు అది మంచిది కాదు ఇది చెయ్యి అనడంలో తప్పేముంది.” అని అంది కూతురైన సరే తన సంసారంలో కలగజేసుకోవద్దు అన్న కొడుకు మాటలకి నొచ్చుకున్న కౌసల్య.

 

 

 

“అవునా..! సరే నువ్వు పెద్ద దానివి అన్నీ అనుభవించావు,నీకు అన్నీ తెలుస్తాయి కదా..?

 

“నాన్న నిన్ను పెళ్లి చేసుకొని ఈ ఇంటికి తీసుకు వచ్చాక మీ అత్తగారు నిన్ను ఎన్ని గంటలకి లేపింది నిద్ర,రూమ్ లోంచి ఎన్ని గంటలకి నిన్ను బయటకి పిలిచింది..?” అని అన్నాడు అన్నం తింటూ శౌర్య.

 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue