New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 52

కలియుగ మ(మా)యసభ – 52

ఇవి ఏమీ తెలియని దశరథ్ పటేల్ మంచి మూవీ మసాలా చూస్తూ వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు పి ఏ తో కలిసి అవి కూడా వీడియో కాల్ లో రికార్డు అవుతున్నాయి.

 

 

 

దశరథ్ పటేల్ ఇంటికి వెళ్లేదారిలోనే… దశరథ్ పటేల్ ఇంటి చుట్టూ,దశరథ్ పటేల్ పి ఏ ఇంటి చుట్టు పెట్టిన కానిస్టేబుల్స్ ని అలర్ట్ చేశాడు..’మేము వస్తున్నాము వాళ్లని బయటకి వెళ్లకుండా కట్టడి చేయండి, మేము లోపలకి వెళ్లే వరకు ఎవరికీ తెలియకూడదు మనం ఆ ఇంటి మీద రైడ్ చేస్తున్నాము అనే విషయం.’ అని అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు శౌర్య.

 

 అందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు శౌర్య ఇన్స్ట్రక్షన్స్ కి.

 

 

 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue