లంచ్ టైం లో కాంటీన్ కి వెళ్తారు గౌతమ్ స్వామి అలోంగ్ విత్ గ్యాంగ్ అండ్ సిరి పాప, సత్య పాప.
కాంటీన్ లోకి వెళ్తు ప్రవీణ్ కి ఫోన్ రావడం తో మాట్లాడానికి పక్కకి వెళ్తాడు.
సిరి పాప తన బాక్స్ ఓపెన్ చేసుకొని చూస్తుంది ఆవకాయ ఆమ్లెట్ కనిపించేసరికి ఎదురుగ ఉంబ గౌతమ్ స్వామి వైపు చూస్తుంది ఎందుకు అంటే స్వామి మాల లో ఉన్నవారి ముందు నాన్వెజ్ తినకూడదు కాబట్టి గౌతమ్ స్వామి వెళ్లెవరకూ తిన్నకూడదు అని అలానే కూర్చుంటుంది.