New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వైల్డ్ బిస్ట్ – 9

వైల్డ్ బిస్ట్ – 9

ఇంతకుముందు వరకు ఏడుపు వచ్చిన ఎవరి ముందు తను వీక్ అవ్వాలి అనుకోలేదు.. చాలా కష్టంగా ఇప్పటివరకు ఏడుపుని ఆపాడు కానీ..! ఇక ఆపడం తన వల్ల కాలేదు.

 

 కన్నీళ్లు చెవి వెనక ఉన్న వెంట్రుకల్లో కలిసిపోతున్నాయి.. గుండెల్లో ఏదో బరువు ఊపిరాడకుండా చేస్తూ ఉంది అర్జున్ ని.

 

 

 

జానుకి ఎనస్తీషియా ఇచ్చి ఆపరేషన్ స్టార్ట్ చేసింది డాక్టర్..

 

 

ఆపరేషన్ స్టార్ట్ చేసిన 20 నిమిషాల లోపలే జాను కడుపులో నుంచి మగ బిడ్డని బయటకి తీశారు..

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue