సత్య తన శక్తినంతా ఉపయోగించి లెగుస్తుంది అప్పుడే ప్రవీణ్ కూడా లెగిసి చూస్తాడు తన వంక.
ఏంటి నువ్వు నా దగ్గర పడుకున్నావ్ నా దగరికి ఎందుకు వచ్చావు అసలు వెళ్ళిపో ఇక్కడి నుండి అని గట్టిగ అరుస్తుంది.
తన అరుపు విని ఎవరైనా వచ్చేస్తారో ఏమో అని ప్రవీణ్ సత్య పెదవులని తన పెదవులతో మూసేస్తాడు.
ఆ అనుకోని పరిణామానికి సత్య షాక్ అయిపోతే ఫస్ట్ టైం అలాగా ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం తో ఆ ఫీల్ లో అలా సత్య నడుము మీద చెయ్యి పోనిచ్చి ఆ ముద్దు ని ఒక 10మినిట్స్ వరకు కొనసాగిస్తాడు.