జ్వాల భయంతో.. “ప్లీజ్… సిద్ధూని ఏమీ చేయొద్దు. అసలు మీకు ఏమ్ కావాలి మీకు ఏమ్ కావాలి అన్న నేను ఇస్తాను” అంది ఏడుస్తూ..
ప్రజ్వల్ తన గన్‌ను కిందకు దించకుండా, చాలా కూల్‌గా వాడి వైపు చూస్తూ ఉన్నాడు..
నువ్వు అతన్ని షూట్ చేసి ఇక్కడి నుండి తప్పించుకుందాం అనే అనుకుంటున్నావా ఆల్రెడీ సెక్యూరిటీ సిగ్నల్స్ వార్ హౌస్ కి రీచ్ అయ్యాయి ఏ నిమిషంలో అయినా కాప్స్ ఇక్కడికి రావొచ్చు..
దాని కన్నా ముందు నువ్వు అతన్ని షూట్ చేసె లోపే ని బాడీలోకి బుల్లెట్స్ రైన్ నేను కురిపిస్తాను కదా అని అంటూ..
నీకు అంత రిస్క్ అవసరమా బ్రదర్?” అన్నాడు చాలా క్యాజువల్‌గా, కానీ ప్రజ్వల్ కళ్లలో కిల్లింగ్ ఇంటెంట్ స్పష్టంగా కనిపిస్తుంది..
ప్రజ్వల్ మాటలకి వాడు భయంగానే ప్రజ్వల్ వైపు చూస్తూ, హఠాత్తుగా సిద్ధార్థ్‌ను ముందుకు నెట్టేసి, సర్వర్ రూమ్‌కు ఉన్న వెనుక ఎమర్జెన్సీ విండో అద్దాన్ని తన గన్ వెనుక భాగంతో పగలగొట్టి, బయట ఉన్న చీకటి సందులోకి దూకేశాడు..