New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రోజా – 17
రోజా Premium 3 min read

రోజా – 17

బయటనుంచి లోపలకి చూసిన ఆ పెద్దవిడకి రోజా ఆశ్చర్యంగా బయట కనిపిస్తున్న విల్లాలని చూడడం కంటపడింది.. రోజా చూసే విధానం బట్టి తన అనుభవం చెప్పింది ఏంటి అంటే..!! తనకి జే బీ ఎస్ ఏ కాదు హైదరాబాదే కొత్త అని..

 

 

వయసుకు వచ్చిన ఆడపిల్ల ఎవరు తోడులేకుండా ఈ సిటీకి రావడం ఆశ్చర్యంగా కనిపిస్తుంటే,అందులో మొదటిసారి రావడం వింతగా కనిపించింది.. అందులో మోచేతికి రక్తం కారి గడ్డకట్టి కనిపిస్తూ,చెదిరిన జుట్టు తన అనుమానాలని ఎటేటో తీసుకు వెళ్తుంటే అమ్మాయి నోటి నుంచి రాకుండా నేను దేనిని నిర్ధారించుకోవద్దు.. ముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ నెంబర్లు కనుక్కోవాలి అని నిర్ణయించుకుంది ఆ పెద్దవిడ.

 

 

 

కారు గమ్యం ఒక పెద్ద బంగ్లా ముందు అన్నట్టుగా ఆగడంతో కారులో నుంచే ఆశ్చర్యంగా కళ్ళు పెద్దగా చేసుకొని చూసింది దాంట్లో నుంచి కనిపించని బిల్డింగ్ పై భాగాన్ని కష్టంగా చూడడానికి ప్రయత్నిస్తూ రోజా.

 

 

 

కారును చూసి వాచ్మెన్ విశాలమైన గేట్లని తీశాడు గబగబా..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue