New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
జ్వాలా ప్రజ్వలనం – 9

జ్వాలా ప్రజ్వలనం – 9

అతనికి తెలుసు ఆమె వ్యక్తిత్వం.. కాని అన్ని ఆధారాలు కూడా జ్వాలానే పాయింట్ అవుట్ చేస్తున్నాయి..

 

సరిగ్గా అదే సమయంలో రాహుల్ ప్రజ్వల్కం వైపు చూస్తూ గారు వీర్ అంటూ పిలిచాడు..

 

రాహుల్ కి కూడా తెలుసు జ్వాలా ఇన్నోసెంట్ అని బట్ ఎవరో తనని ఫ్రేమ్ చేయాలి అని చూస్తున్న విషయం కూడా నిన్న రాత్రే ప్రజ్వల్ ఇంకా రాహుల్ గెస్ చేశారు..

 

రాహుల్ చేతిలో ఉన్న ట్యాబ్ వైపు చూస్తూ, “వీర్ ! ఇది చూడు.. బెంగుళూరులో ఉన్న బెంగుళూరు బయో-జెనిక్స్ హెడ్ ఆఫీస్ మెయిన్ సర్వర్ కూడా ఇందాకే హాక్ చేసారు..

 

కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే విచిత్రం హాకర్స్ వాడుతున్న ఐపీ అడ్రస్… అది… డాక్టర్ జ్వాల గారి పర్సనల్ మొబైల్ ఐపీని చూపిస్తోంది !” అని అన్నాడు రాహుల్ షాక్ అవుతూ..

 

ప్రజ్వల్ వెంటనే జ్వాల వైపు చూసి ఆ పక్కనే ఇప్పటి వరకు లాక్ చేసి వున్నా జ్వాల గారి మొబైల్ సడెన్ గా స్క్రీన్ ఆన్ అయి, దానికదే కొన్ని వందల కమాండ్లను రన్ చేస్తూ బ్లింక్ అవ్వడం కనిపిస్తుంది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue