New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా గమ్యం నీవే – 12

నా గమ్యం నీవే – 12

 

నేను వాష్ రూం కోసం అని అడిగిపోతుంది

ఆ మాట కి వరుణ్ వదిన ఇది మీ ఇల్లు
ఈ ఇంట్లో  మీకు అలా కావాలి అంటే అలా ఉందవోచు
భవ్య ఇంకో సారి వదిన నీ అలా వొదిలి వెళ్ళకు
కొత్త కథ కొంచెం ఇబ్బంది పడుతుంది
ఈ విషయం అన్నయ్య కి తెలిస్తే నీ పరిస్థితి తెలుసు గా

తెలుసు తెలుసు
ప్లీజ్ రా అన్నయ్య చిన్న అన్నయ్య కి చెప్పకు

సరే జాగ్రత అని చెప్పి వెళ్ళిపోతాడు

ఏంటి వదిన నేను వచ్చే వరకు ఆగాల్సింది గా

అది కాదు వాష్ రూం మీకు ఇబ్బంది అని

ఓయ్ వదిన ఇబ్బంది ఏంటి
నీ విషయంలో నాకు ఇబ్బంది ఏంటి
నీకే ఈ ఇంట్లో నీ విషయంలో ఎవరికి ఆ ఇబ్బంది లేదు
ఏ అమ్మ మనకి ఇబ్బంది ఉందా

అసలు లేదు అని
నవ్వుతూ చెప్తారు దేవి గారు

అలాగే నన్ను మీరు అని పెద్ద దాని చేయకు
ఐ యాం భవ్య
ఎది ఒకసారి భవ్య అను అని బాలకృష్ణ రేంజ్ లో చెప్పింది

ఆ మాట కి భావన నవ్వి
సరే భవ్య అంటుంది

వదిన నవ్వితే ఏంత బాగున్నావ్
ఆ బుగ్గ మీద సొట్ట
నీ నవ్వుకి మా అన్నయ ఫ్లాట్ అయిపోయాడు
అనుకుంటా

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue