🌸🕊️ నా రాక్షసి వే – 28 🌸🕊️
అప్పటికే కావేరి గారు ఏదో అనబోవడంతో.. అనురాధ గారు మాట్లాడుతూ.. వదిన వెళ్లు వెళ్ళి ముందు నీ కోడలిని నిద్ర లేపు..
నా కోడలి సంగతి నేను చూసుకుంటాను అని చెబుతుంది.. కీతూకి సపోర్ట్ గా మాట్లాడుతూ.. లేదంటే అలుగుతుంది కదా మన అపరంజి బొమ్మ 🫣
అనురాధ గారిని చూస్తూ.. కావేరి గారు కీర్తనని తిట్టి వెళ్లగా కీతూ బేలాగా మొహం వేసుకొని ఎందుకు అత్త ఎప్పుడు కూడా ఇలా లేట్ గా వస్తావ్ నువ్వు..