New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా రాక్షసి వే – 29

నా రాక్షసి వే – 29

 

 

 

🌸🕊️ నా రాక్షసి వే -29  🌸🕊️

 

 

కార్తీ వెటకారం.. హ  సార్  వెళ్ళండి సార్ వెళ్ళండి.. అక్కడ అంత కూడా  తమరి రాక కోసమే వెయిటింగ్ కదా… అని అంటూ..

 

ఆహా  అది కాదు రా సన్నీ నాకు తెలియక అడుగుతున్న హిమాలయాలకు సన్యాసులు పోతారు కానీ.. నీలా సన్నాసులు  కాదేమో రా అంటాడు నవ్వుతూ”

 

కార్తి మాటలకి సన్నీ.. కోపంగా హ! అని అరుస్తూ అవమానం గోర అవమానం…  ఇది భయంకర అవమానం..  

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue