🌸🕊️ నా రాక్షసి వే -7 🌸🕊️
కీతూ “బేబీ! మనం కొన్ని మంచి పిక్స్ తీసుకుందాం పదా… మనకొక లైఫ్‌టైమ్ మెమరీగా ఉంటుంది.”
అని అంటుంది కాలి అయినా ప్రసాదం డోప్పని పక్కన పెడుతూ..
ఆని “హా బేబీ, పదా!” అంటూ హ్యాండ్ వాష్ చేసుకొని ఫోటో సెషన్ స్టార్ట్ చేస్తారు ఇద్దరు..
ఇద్దరూ కలిసి గుడిలోని వివిధ కోణాల్లో, రకరకాల యాంగిల్స్‌లో, డిఫరెంట్ పోజులతో ఫోన్ మెమరీ ఫుల్ అయిపోయేలా ఫోటోలు దిగుతారు..
సింగిల్ పిక్స్, ఇద్దరూ కలసి ఉన్న ఫోటోలు, క్యూట్ కపుల్ పోజులతో రకరకాల ఫోటోలు తీశాక… అలసిపోయి వచ్చి మళ్లీ తమ పేరెంట్స్ దగ్గర కూర్చుంటారు..