New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నీ మనసు నాకు తెలుసు – 10

నీ మనసు నాకు తెలుసు – 10

నీ మనసు నాకు తెలుసు -10

 

 

స్నేహ: అంకుల్,, దేవా ఎప్పుడూ వస్తాడు?? ఇప్పటికీ చాలా డేస్ అయింది… దేవా తో నేను మాట్లాడాలి!!!

 

 

శ్రీధర్: ఏంటో,, వాడిని ఇంటికి రమ్మంటే రాను అంటాడు…. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు… అవును,,సీత అనే అమ్మాయి గురించి ఏం అయిన తెలిసింది ఆ??

 

 

స్నేహ: లేదు,, దివ్య నీ అడిగా… పెద్దగా ఏం చెప్పలేదు… ట్రై చేస్తున్న ఎలాగ అయినా తెలుసుకోవడానికి…. తొందర లోనే తెలుసుకుంట….

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue