ఎపిసోడ్ 13
విజె అంత ఖచ్చితంగా అడగటంతో స్వప్నిక తను ఏం మాట్లాడుతుందో, ఆమెకే అర్థం కావడం లేదు..
ఆరు నెల్లుగా విజె గురించి ఆలోచించీ..చించీ తనికి తెలియకుండానే అతనిపై ఒక ఫీలింగ్ ఏర్పరచుకుంది స్వప్నిక..
తరువాత ఏమయిందో ఇప్పుడు చూద్దాం.
స్వప్నిక ఏం మాట్లాడాలో తెలియకుండా ఆగిపోయింది. ఇంతలో అక్కడికి కావ్య వచ్చీ,
“ఏంటి? స్వప్నీ, ఫంక్షన్ మొత్తం అయిపోయింది. ఇంకా అలాగే ఉన్నావేంటి. పద వెళదాం.
వర్షం కూడా పడేలా ఉంది” అని స్వప్నికను పిలిచింది కావ్య.